|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 09:12 PM
'స్త్రీ 2' సినిమా దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కించనున్న 'మహావతార్' చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె నటించనున్నట్లు సమాచారం. పరశురాముడి జీవిత కథ ఆధారంగా మైథాలాజీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమాలో దీపికా పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. దర్శకుడు అమర్ కౌశిక్ ఈ ప్రాజెక్ట్ తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి సంప్రదింపులు జరిగాయని, దీపికా కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.
Latest News