|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 07:18 PM
ప్రముఖ హాస్యనటుడు సత్య ఇప్పుడు హీరోగా మారనున్నారు. దర్శకుడు రితేష్ రానా తన నాల్గవ చిత్రంలో సత్యను హీరోగా అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కానుంది. 'సత్య ఈజ్ నాట్ జెట్లీ' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా కొత్త కోణంలో సత్యను ఆవిష్కరించనుంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
Latest News