|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 07:11 PM
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో, గతంలో ఈ షోలో పాల్గొన్న నటి కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బిగ్‌బాస్ షోలో పాల్గొనడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని, షో అగ్రిమెంట్ కారణంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయని, తాను పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
Latest News