|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 01:51 PM
రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ మార్చి నెలలో బాలీవుడ్‌లో 'పెద్ది'కి గట్టి పోటీ తప్పేలా లేదు. మార్చి 19న యశ్ 'టాక్సిక్', అజయ్ దేవగన్ 'ధమాల్ 4', రణవీర్ సింగ్ 'ధురంధర్ 2' విడుదల కానున్నాయి. ముఖ్యంగా 'టాక్సిక్'పై ఎక్కువ క్రేజ్ ఉంది. దీంతో ఈ మూడు చిత్రాల్లో ఏదైనా భారీ హిట్ అయితే 'పెద్ది' ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.
Latest News