|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 10:06 AM
వారాంతం నేపథ్యంలో శనివారం, డిసెంబర్ 13కు టీవీ ఛానళ్లు పూర్తిగా సరుకు సరంజామాతో రెడీ అయ్యాయి. రోజంతా ప్రేక్షకులను అలరించేందుకు ప్రముఖ తెలుగు ఛానళ్లు ప్రత్యేక చిత్రాలను, ఇటీవల హిట్ అయిన సినిమాలను, క్లాసిక్ ఎంటర్‌టైనర్స్‌ను ప్రసారం చేయనున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి స్లాట్‌లోను ఫ్యామిలీకి అన్నివయసుల వారిని ఆకట్టుకునే విధంగా సినిమాల లైనప్‌ను సిద్ధం చేశాయి. స్టార్ మా మూవీస్, జెమినీ మూవీస్, జీ సినిమాలు, ఈటీవీ సినిమాలు.. ప్రతి చానల్ తన ప్రేక్షకుల రుచికి తగ్గట్టుగా ప్రత్యేక మూవీలను ప్లాన్ చేసింది. ఈ శనివారం టీవీ ఆన్ చేస్తే ఏదో ఒక మంచి సినిమా తప్పకుండా దొరకేలా మొత్తం రోజు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్‌గా ఉండబోతోంది. ఏ చానల్‌లో ఏ సినిమా వస్తుందో ఇప్పుడు చూసేయండి! ఇదిలాఉంటే.. శనివారం విక్టరీ వెంకటేశ్ జన్మదినం సందర్భంగా ఆయన నటించిన డజన్ సినిమాల వరకు వివిధ చానళ్లలో ప్రసారం కానున్నాయి.
తెలుగు టీవీ సినిమాల జాబితా
డీడీ యాదగిరి:
ఉదయం 11 గంటలకు – ప్రీమల్ (హాలీవుడ్ డబ్బింగ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – శ్రీనివాస కల్యాణం
ఈ టీవీ:
తెల్లవారుజాము 12 గంటలకు – శత్రువు
ఉదయం 9 గంటలకు – సూర్యవంశం
ఈ టీవీ ప్లస్:
మధ్యాహ్నం 12 గంటలకు – దేవీ పుత్రుడు
రాత్రి 9 గంటలకు – నర్తనశాల
ఈ టీవీ సినిమా:
తెల్లవారుజాము 12 గంటలకు – ఖైదీ
ఉదయం 7 గంటలకు – విజేత విక్రమ్
ఉదయం 10 గంటలకు – అబ్బాయిగారు
మధ్యాహ్నం 1 గంటకు – చినరాయుడు
సాయంత్రం 4 గంటలకు – చిన్నబ్బాయి
రాత్రి 7 గంటలకు – సుందరాకాండ
జెమిని లైఫ్:
ఉదయం 11 గంటలకు – పూజ
జెమిని టీవీ:
ఉదయం 5 గంటలకు – దొంగలబండి
ఉదయం 9 గంటలకు – పెళ్లి చేసుకుందాం
మధ్యాహ్నం 3.30 గంటలకు – ప్రేమంటే ఇదేరా
జెమిని మూవీస్:
తెల్లవారుజాము 12 గంటలకు - సాగర సంగమం
తెల్లవారుజాము 1.30 గంటలకు – తోడి కోడలు
తెల్లవారుజాము 4.30 గంటలకు – బోస్
ఉదయం 7 గంటలకు – సంబరం
ఉదయం 10 గంటలకు – మేజర్ చంద్రకాంత్
మధ్యాహ్నం 1 గంటకు – గౌతమ్ నందా
సాయంత్రం 4 గంటలకు – మహానుభావుడు
రాత్రి 7 గంటలకు – భద్ర
రాత్రి 10 గంటలకు – మైఖెల్ మదనకామరాజు
జీ తెలుగు:
తెల్లవారుజాము 12 గంటలకు – కథానాయకుడు
తెల్లవారుజాము 3 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
ఉదయం 9 గంటలకు – కలిసుందాం రా
సాయంత్రం 4.30 గంటలకు – ధర్మచక్రం
జీ సినిమాలు:
తెల్లవారుజాము 12 గంటలకు – భగవంత్ కేసరి
తెల్లవారుజాము 3 గంటలకు – కింగ్‌స్టన్
ఉదయం 7 గంటలకు – మిస్టర్ మజ్ను
ఉదయం 9 గంటలకు – మహాన్
మధ్యాహ్నం 12 గంటలకు – అపరేషన్ జావా
మధ్యాహ్నం 3 గంటలకు – బొమ్మరిల్లు
సాయంత్రం 6గంటలకు – అఆ
రాత్రి 8 గంటలకు – live DPW ILT20 Season 4
స్టార్ మా మూవీస్:
తెల్లవారుజాము 12 గంటలకు – సత్యం
తెల్లవారుజాము 3 గంటలకు – మాస్క్
ఉదయం 7 గంటలకు – కొండపొలం
ఉదయం 9 గంటలకు – మన్మధుడు
మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి 2
సాయంత్రం 3 గంటలకు – ఆదికేశవ
రాత్రి 6 గంటలకు – లక్కీ భాస్కర్
రాత్రి 9.30 గంటలకు – K.G.F2
స్టార్ మా గోల్డ్:
తెల్లవారుజాము 12 గంటలకు – ఇంకొక్కడు
తెల్లవారుజాము 2.30 గంటలకు – పూజాఫలం
ఉదయం 6 గంటలకు – ద్వారక
ఉదయం 8 గంటలకు – రాజ విక్రమార్క
ఉదయం 11 గంటలకు – భామనే సత్యభామనే
మధ్యాహ్నం 2 గంటలకు – దూకుడు
సాయంత్రం 5 గంటలకు – ఎవడు
రాత్రి 8 గంటలకు – అందరివాడు
రాత్రి 11 గంటలకు – రాజ విక్రమార్క
Latest News