|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 02:28 PM
నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ 2' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం తొలిరోజే రూ. 59.5 కోట్లు వసూలు చేసి బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. రెండో రోజు రూ. 15 కోట్లు, మూడో రోజు రూ. 61 కోట్లు వసూలు చేసి ప్రపంచ వ్యాప్తంగా రూ. 76 కోట్లు రాబట్టింది.
Latest News