|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 08:38 PM
సీనియర్ హీరోలకు వయసులో సగం ఉన్న యువ హీరోయిన్లతో సినిమాలు చేయడం తప్పనిసరైంది. రవితేజ శ్రీలీల, ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతీలతో నటించగా, బాలకృష్ణ ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతెలా, సంయుక్త మీనన్‌లతోనూ, చిరంజీవి నయనతార, త్రిష వంటి వారితోనూ నటిస్తున్నారు. వీరితో కెమిస్ట్రీ బాగానే పండిస్తున్నా, వయసులో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడులా ఎక్కువ కాలం కెరీర్ ఉన్న హీరోయిన్లు లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.
Latest News