సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 03:10 PM
కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (RT76). ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. 2026 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. ఈ చిత్రానికి టికెట్ ధరల పెంపు ఉండదని, సాధారణ ధరలే ఉంటాయని తెలిపారు. ఈ నిర్ణయం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.
Latest News