|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 03:48 PM
ప్రభాస్ మాత్రం వాణిజ్య విమానాల్లో కాకుండా ప్రైవేట్ జెట్లలోనే ప్రయాణించడానికి ఇష్టపడతారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనికి కారణం, తన లుక్‌ను బహిరంగంగా వెల్లడించకూడదనే మేకర్స్ సూచన. పబ్లిక్‌లో కనిపిస్తే లుక్ లీక్ అయ్యే ప్రమాదం ఉందని, గతంలో 'ఆది పురుష్' విడుదలకు ముందు ఇలాగే జరిగిందని, దీనివల్ల ట్రోలింగ్ ఎదుర్కొన్నారని సమాచారం. ఈ కారణాల వల్ల ప్రభాస్ ప్రైవేట్ జెట్లలోనే ప్రయాణిస్తారని తెలుస్తోంది. తన వ్యక్తిగత ప్రయాణాలకు అయ్యే ఖర్చును తానే భరిస్తారని, నిర్మాతల చేత అనవసర ఖర్చులు పెట్టించరని ఆయనకు మంచి పేరుంది.
Latest News