|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:44 PM
హీరో ఆది సాయికుమార్ కు గాయాలైనట్లు సమాచారం. 'శంబాల' సినిమా షూటింగ్‌లో భాగంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఆదికి గాయాలైనట్లు తెలుస్తోంది. గాయాలతోనే ఆయన షూటింగ్ పూర్తి చేసి ఆసుపత్రికి వెళ్లినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అర్చన, స్వాసిక, రవివర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 25న విడుదల కానుంది.
Latest News