|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 02:13 PM
‘పెద్దరాయుడు’లో “నేను చూసాను తాతయ్య” డైలాగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ మహేంద్రన్, విజయ్ ‘మాస్టర్’లో యంగ్ విజయ్ సేతుపతిగా నటించారు. ఇప్పుడు ‘నీలకంఠ’తో టాలీవుడ్‌లో హీరోగా వస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకత్వంలో యష్నా చౌదరి, నేహా పఠాన్ కథానాయికలు. స్నేహ ఉల్లాల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఎల్ఎస్ ప్రొడక్షన్స్‌పై నిర్మితమైన ఈ చిత్రం జనవరి 2న విడుదల కానుంది. టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది.
Latest News