|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 02:49 PM
తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కిన చిన్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. కేవలం రూ. 2.5 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.22 కోట్ల వరకు వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అదనపు సన్నివేశాలతో కూడిన ‘ఎక్స్‌టెండెడ్ కట్’ను ఓటీటీలో విడుదల చేశారు.
Latest News