సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:36 PM
నాని హీరోగా నటిస్తున్న 'ద ప్యారడైజ్' సినిమాలో కమెడియన్ సంపూర్ణేశ్ బాబు 'బిర్యానీ' అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది. ఇటీవల దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పుట్టినరోజు సందర్భంగా మేకింగ్ వీడియో విడుదల కాగా, ఇప్పుడు సంపూర్ణేశ్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. పోస్టర్‌లో రక్తంతో తడిసిన చేయి, భుజంపై గొడ్డలితో సంపూర్ణేశ్ బాబు మాస్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఈ సినిమాలో నానితో పాటు మోహన్ బాబు, హిందీ నటుడు రాఘవ్ జూయెల్ కూడా నటిస్తున్నారు.
Latest News