సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 03:12 PM
జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్ ఉగ్రదాడిని టాలీవుడ్ హీరోలు ఖండించారు. ఈ క్రమంలో తాజాగా విజయ్ దేవరకొండ కూడా దాడిపై స్పందించారు. రెండేళ్ల క్రితం సినిమా షూటింగ్ కోసం పహల్గాం వెళ్లినప్పుడు అక్కడే తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నట్లు తెలిపారు. మంగళవారం ఆ ప్రాంతంలో కాల్పుల ఘటన జరిగినట్లు తెలియడంతో షాక్ అయ్యానన్నారు. సైనిక దుస్తుల్లో వచ్చి చంపిన పిరికి వాళ్లను త్వరలోనే అంతమొందిస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
Latest News