సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 11:58 AM
నటి సమంత తన కెరీర్‌పై స్పందించారు. ఒక్క నిర్ణయం ఆధారంగా ఒకరి కెరీర్‌ను పూర్తిగా వర్ణించలేమని చెప్పారు. ఎన్నో నిర్ణయాలు అవి తెలివిగా తీసుకున్నవైనా, తెలియక జరిగినవైనా వ్యక్తి ప్రయాణంపై ప్రభావం చూపుతాయని చెప్పారు. తనకు నిజమైన సంతృప్తిని అభిమానులు చూపించే ప్రేమ, ఆదరణే అని అన్నారు. అభిమానుల లవ్ తనకు బలాన్ని ఇస్తోందని చెప్పిన సామ్, కెరీర్‌లో ఎదురయ్యే ప్రతి అనుభవం ఒక పాఠంగా తీసుకుంటానని తెలిపారు.
Latest News