సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 21, 2025, 07:15 PM
వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్న నటుడు ప్రియదర్శి. ఇటీవల కోర్టు మూవీ హిట్‌తో ఫుల్ బిజీ అయ్యాడు. అయితే తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన మూవీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా కెరీర్‌లో ఎప్పుడూ కమెడియన్ అవుతానని అనుకోలేదు. కమెడియన్ అవుదామని ఇండస్ట్రీలోకి రాలేదు. కోటశ్రీనివాసరావు, ప్రకాశ్రాజ్ లాగా చేద్దామని వచ్చా. కోర్టు సినిమా నేను నా లైఫ్‌లో తీసుకున్న బెస్ట్ నిర్ణయం. మిఠాయి సినిమా చేయడం నా కెరీర్‌లోనే చెత్త నిర్ణయం అని తెలిపారు.
Latest News