సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 04:06 PM
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'క' మూవీ అరుదైన ఘనత సాధించింది. సినీ రంగంలో విశేషంగా భావించే 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్-2025'లో ఉత్తమ చిత్రంగా నామినేట్ అయింది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నెలాఖరున న్యూఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. కాగా, ఈ మూవీ గత ఏడాది రిలీజై మంచి హిట్ సాధించింది.
Latest News