సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 21, 2025, 08:40 PM
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, ప్రియాంక జవాల్కర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం మార్చి 23న థియేటర్లలో విడుదలై కామెడీ ఎంటర్‌టైనర్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 25 నుంచి 'నెట్‌ఫ్లిక్స్'లో మ్యాడ్ స్క్వేర్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు.
Latest News