సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 03:34 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ మూవీలో గోపీచంద్ కూడా నటించనున్నట్లు సమాచారం. ఈ వార్తలో నిజం ఎంతుందో తెలిదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Latest News