సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 01:53 PM
తన గురించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న రూమర్స్‌ని ఖండిస్తూ ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వి ఓ క్లారిటీ స్టేట్‌మెంట్ విడుదల చేశారు. "నేను పాకిస్తానీ సైనికాధికారి కుమార్తె అన్నది పచ్చి అబద్ధం. నేను లాస్ ఏంజిలిస్‌లో పుట్టాను. హిందీ, ఇంగ్లిష్, గుజరాతి, తెలుగు మాట్లాడే భారత సంతతికి చెందిన అమ్మాయిని," అని ఆమె స్పష్టం చేశారు. "ఇలాంటి సమయంలో ద్వేషం కాదు, ప్రేమను పంచుకుందాం," అంటూ ఎమోషనల్‌గా స్పందించారు.
Latest News