సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 21, 2025, 03:43 PM
ప్రముఖ తమిళ నిర్మాత, నటుడు ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న 16వ చిత్రం 'మందాడి'. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. తన తొలి చిత్రం 'సెల్ఫీ'తో బలమైన ముద్ర వేసిన మతిమారన్ పుహళేంది రచన, దర్శకత్వం వహించిన ‘మందాడి’ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో సూరి ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. 'మందాడి'తో తెలుగు నటుడు సుహాస్ తమిళ చిత్రసీమలోకి అడుగు పెట్టడం విశేషం. మహిమా నంబియార్ ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్, సచ్చనా నమిదాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Latest News