సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 21, 2025, 01:35 PM
కోలీవుడ్ సీనియర్ నటి త్రిష క్రిష్ణన్ పెళ్లి అయినా, కాకపోయినా తనకు ఫరవాలేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కమల్ హాసన్‌తో కలిసి త్రిష నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిషకు పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె ఇలా షాకింగ్ సమాధానం చెప్పారు. మొత్తంగా తనకు పెళ్లిపై సదుద్దేశం లేదని త్రిష స్పష్టం చేశారు. ఇక ఆమె సమాధానం విని పక్కనే ఉన్న కమల్ కూడా షాకయ్యారు.
Latest News