ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sun, Mar 16, 2025, 02:33 PM
ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, నిరసనలు నిషేధిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేశారు. శాంతియుత వాతావరణంలో తరగతులు, కార్యకలాపాలు జరగాలి.. కానీ విద్యార్థి సంఘాలు నిరసనలు.
ధర్నాలతో పరిపాలన పనులకు ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. రూల్స్ అతిక్రమణ, నినాదాలు, అధికారులపై అనుచిత భాష, విధులకు అడ్డంకిని నిషేధించారు. అనుమతి లేకుండా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.