ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sun, Mar 16, 2025, 02:31 PM
భిక్కనూరు మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో నాలుగో వార్డులో తాగునీటి సమస్య ఉందని ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే రమణారెడ్డికి కాలనీవాసులు వివరించారు. స్పందించిన ఆయన సొంత.
కర్చులతో బోర్ వేయించి మోటర్ పంపించడంతో ఆ మోటార్ ను ఆదివారం బీజేపీ నాయకులు బిగించినట్లు నాయకులు రాజిరెడ్డి తదితరులు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యేకు కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.