![]() |
![]() |
by Suryaa Desk | Sun, Mar 16, 2025, 02:28 PM
జుక్కల్, మద్నూర్ మండల కేంద్రాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణాలకు ఆదివారం జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీ కాంతారావు.
శంకుస్థాపనలు చేసి, పనులు ప్రారంభించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ.. పనుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఇంజనీరింగ్ అధికారులు పనులు పర్యవేక్షించాలన్నారు.