![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 03:13 PM
రాజేంద్రనగర్ సర్కిల్ నియోజకవర్గంలో "మానవ సేవే మాధవ సేవా", వై ఆర్ జి కేర్ మరియు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం మైలర్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలో రైల్వే స్టేషన్ బుద్వేల్, ఓల్డ్ కర్నూల్ రోడ్, జె ఎస్ బెకరీ ఎదురుగా నిర్వహించిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో షుగర్, బీపీ, హెచ్‌ఐవి వంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత మందులను పంపిణీ చేశారు.