బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 03:49 PM
సోషల్ మీడియాలో కొందరు కోతి రాములు ఉన్నారని, కోతికి కొబ్బరి చిప్ప దొరికితే గోకానాక అన్నట్లుగా వాళ్ళ వ్యవహారం ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం అన్నారు.
సందర్భం వచ్చినప్పుడు ఆ కోతి రాములు ఎవరు చెబుతానన్నారు. వారికి తగిన బుద్ధి తప్పదని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో జరిగిన చిట్ చాట్ లో బుధవారం ఉదయం మాట్లాడారు.