![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 02:49 PM
హెచ్‌సీయూ భూములను ప్రభుత్వం లాక్కోవట్లేదని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. హెచ్‌సీయూ భూములకు బదులుగా ఎప్పుడో భూములు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అది ప్రభుత్వ భూమేఅని స్పష్టం చేశారు. కాగా, మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన భేటీ ముగిసింది. HCU భూముల వ్యవహారంపై మంత్రులకు సీఎం వివరాలు చెప్పినట్లు సమాచారం.