ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Nov 05, 2025, 10:16 AM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్‌తో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కారణమని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ, చేవెళ్ల హైవే నిజాం కాలంలో నిర్మించారని, ఇప్పటిదాకా మరమ్మతులు చేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణలో నిర్లక్ష్యం వల్లే పనులు ముందుకు సాగలేదని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులే బాధ్యులని అన్నారు.