బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Fri, Nov 14, 2025, 02:59 PM
జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 20 వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోవడంతో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో మాజీ సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ 'జై కాంగ్రెస్' అంటూ నినదించారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చింది.