ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 06:55 PM
TG: సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామానికి చెందిన తడిసిన ప్రశాంత్ రెడ్డి కూతురు పెళ్లికి ఊరిలోని మహిళలందరికీ పట్టు చీరలు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచాడు. ప్రశాంత్ రెడ్డి ఇటీవల బహెరాన్ దేశంలో తన కూతురు వివాహం జరిపించాడు. అయితే గ్రామస్తులను కలవాలనే ఉద్దేశంలో బుధవారం తన స్వగ్రామంలో విందు ఏర్పాటు చేశారు. నూతన వధు, వరుల చేతుల మీదుగా 1,300 మంది మహిళలకు పట్టు చీరలు అందజేశారు. తాను పుట్టిన ఊరికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.