బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 02:51 PM
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్‌లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో శుక్రవారం, బీజేపీ సీనియర్ నాయకులు డా. కొత్తపల్లి శ్రీనివాస్, డా. కొత్తపల్లి అనిత దంపతులు నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు చేసి, స్వామి వారికి పడి సమర్పించి, బిక్షా దానం చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు దంపతులకు ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.