![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 07:17 PM
అల్లు అర్జున్ 'పుష్ప –2' సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈనెల 13, 14 తేదీల్లో దక్షిణాది భాషల్లో ప్రసారం కానుంది. 13న తెలుగులో స్టార్ మా (5.30pm), మలయాళంలో ఆసియా నెట్ (6.30pm), కన్నడలో కలర్స్ కన్నడ (7pm), 14న తమిళంలో స్టార్ విజయ్ (3pm) టీవీ ఛానల్లో రానుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు చేసిన సంగతి తెలిసిందే.
Latest News