బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 07, 2023, 02:56 PM
తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను తప్పక అమలు పరిచే అభయ హస్తం పై తొలి సంతకం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఫిజికల్లీ డిసేబుల్ మహిళ అయిన రజినికి ఉద్యోగం ఇస్తానని రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం సీఎంగా రజిని ఉద్యోగ నియామక ఫైల్ పై రెండో సంతకం చేసి.. నియామక పత్రాన్ని ఆమెకు అందజేశారు. దీంతో రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.