బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 07, 2023, 03:02 PM
వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర నూతన అసెంబ్లీ స్పీకర్ గా ఎంపిక అయ్యాడు. ఆయన రాజకీయ ప్రస్థానం ఇదే. 1992లో రాజకీయ అరంగేట్రం చేశారు. 2001 లో ఎంపీటీసీగా గెలిచి, 2006 వరకు ఎంపీపీగా పని చేశారు. 2008, 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సంవత్సరాలు మంత్రిగా కూడా పనిచేశారు. 2014, 2018 ఎన్నికల్లో ఓటమి. 2023 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. ఎంపీటీసీగా ప్రారంభమైన గడ్డం ప్రసాద్ కుమార్ రాజకీయ ప్రస్థానం నేడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్థాయికి ఎదిగారు.