బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 07, 2023, 03:02 PM
రాష్ట్ర ముఖ్యమంత్రి గా గురువారం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ధన్వాడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని, దొరల పాలన అంతమైందని అన్నారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.