బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 07, 2023, 03:05 PM
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. ఎల్బీ స్టేడియంలో రేవంత్‌తో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు.అనంతరం పలువురు మంత్రులతో కూడా గవర్నర్ ప్రమాణం చేయించారు. సీఎంగా రేవంత్ ప్రమాణం చేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి గా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేశారు.