రూ.8,440 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
 

by Suryaa Desk | Mon, Dec 23, 2024, 07:35 PM

రూ.8,440 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం

 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్‌కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.8,440 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. మేయర్ అధ్యక్షతన కమిషనర్ ఇలంబర్తి సమక్షంలో సమావేశమైన స్టాండింగ్ కమిటీ.. బడ్జెట్ అంచనాలపై విస్తృతంగా చర్చించింది. పలు విభాగాలకు సంబంధించి సభ్యులు అడిగిన సందేహాలను ఆయా విభాగాల అధికారులు నివృత్తి చేశారు. దీంతో స్టాండింగ్ కమిటీ....రూ.8,440 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.రెవెన్యూ రాబడులు రూ.4,445 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.4 వేల కోట్లగా అంచనా వేశారు. రూ.445 కోట్ల రెవెన్యూ మిగులు చూపారు. హెచ్‌-సీటీ కింద రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి రూ.2,654 కోట్లు గ్రాంట్‌ రూపంలో కేటాయించినట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. 2024-25లో రెవెన్యూ రాబడులను రూ.5,938 కోట్ల నుంచి రూ. 4,052 కోట్లకు సవరించినట్లు తెలిపారు. ఆమోదిత బడ్జెట్ నుంచి ఘన వ్యర్థాల నిర్వహణకు రూ.687 కోట్లు, వీధి దీపాల కోసం రూ.186 కోట్లు, భూసేకరణ కోసం రూ.283 కోట్లు, ఎస్ఎన్‌డీపీ కింద రూ.408 కోట్లు, హెచ్‌-సీటీ కోసం రూ.1,690 కోట్లు, గ్రీన్ బడ్జెట్‌కు రూ.344 కోట్లు కేటాయించబోతున్నట్లు మేయర్‌ తెలిపారు.


 


 

మార్క్సిజమే అజేయం: చుక్క రాములు Fri, Mar 14, 2025, 06:13 PM
హైదరాబాద్‌లో మరోసారి నకిలీ నోట్లు కలకలం Fri, Mar 14, 2025, 06:06 PM
హోలీ పండుగలో పాల్గొన్న మహిళలు Fri, Mar 14, 2025, 06:06 PM
పండుగ పూట కార్మికులను పస్తులలో ఉంచుతారా Fri, Mar 14, 2025, 06:04 PM
'ఇంటి పోరు తట్టుకోలేకనే రేవంత్‌ బీజేపీపై నిందలు వేస్తున్నారు' Fri, Mar 14, 2025, 06:02 PM
అతడి యావజ్జీవ కారాగార శిక్ష రద్దు..,,సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు Fri, Mar 14, 2025, 06:01 PM
కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లో గంజాయి Fri, Mar 14, 2025, 05:57 PM
9వ తరగతిలోపు వార్షిక పరీక్షల తేదీలు ఖరారు Fri, Mar 14, 2025, 05:53 PM
పండుగ వేళ సజ్జనార్ మాస్ వార్నింగ్ Fri, Mar 14, 2025, 05:53 PM
వింత ఆచారం.. కొబ్బరి కుడుకలతో హోళీ పండుగ Fri, Mar 14, 2025, 05:50 PM
సీఎంతో రాజాసింగ్ సీక్రెట్ మీటింగ్ Fri, Mar 14, 2025, 05:49 PM
ఆ 3 జిల్లాల విద్యార్థులకు శుభవార్త,,,,తెలంగాణలో మరో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ Fri, Mar 14, 2025, 05:44 PM
వాతావరణ అప్ డేట్స్ Fri, Mar 14, 2025, 05:17 PM
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగడంతో Fri, Mar 14, 2025, 05:15 PM
కేంద్రం నుండి ఒక్క రూపాయి ఐనా తెచ్చావా? Fri, Mar 14, 2025, 05:09 PM
మా సిఫార్సు లేఖలని అంగీకరించాలి Fri, Mar 14, 2025, 05:08 PM
విచారణకు హాజరైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి Fri, Mar 14, 2025, 05:07 PM
రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకునే ధైర్యం రాహుల్ గాంధీకి ఉందా? Fri, Mar 14, 2025, 05:06 PM
జగదీశ్ రెడ్డి ఆలా అనడం సరికాదు Fri, Mar 14, 2025, 05:05 PM
హోలీ సంబ‌రాల్లో మ‌ల్లారెడ్డి Fri, Mar 14, 2025, 05:05 PM
హోలీ సందర్భంగా యువత సందడి Fri, Mar 14, 2025, 04:56 PM
తెలంగాణలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు Fri, Mar 14, 2025, 04:54 PM
ఒక రూపాయి భోజనం..... సికింద్రాబాద్‌లోని కరుణ కిచెన్ Fri, Mar 14, 2025, 04:52 PM
కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లో గంజాయి Fri, Mar 14, 2025, 04:49 PM
సీఎం రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు Fri, Mar 14, 2025, 04:40 PM
సంగారెడ్డి రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో హోలీ సంబరాలు Fri, Mar 14, 2025, 04:40 PM
లీజు డాక్యుమెంట్లపై అనుమానాలు రావడంతో పోచంపల్లికి నోటీసులు Fri, Mar 14, 2025, 04:21 PM
శ్రీవారి దర్శనాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్న బీజేపీ ఎంపీ Fri, Mar 14, 2025, 04:19 PM
సీఎం రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు Fri, Mar 14, 2025, 04:00 PM
హోలీ పండుగ.. గణపేశ్వరునికి మోదుగ పూలతో ప్రత్యేక అలంకరణ Fri, Mar 14, 2025, 03:51 PM
ఆరోగ్య శ్రీ రూల్స్ మార్పు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం! Fri, Mar 14, 2025, 03:45 PM
తెలంగాణలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు Fri, Mar 14, 2025, 03:39 PM
మార్చి 15న పరీక్ష రాయని వారికి మరో ఛాన్స్ Fri, Mar 14, 2025, 03:36 PM
రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు Fri, Mar 14, 2025, 03:33 PM
ఓర్పు లేని వాళ్లు మార్పు ఎలా తెస్తారు?: MLC కవిత Fri, Mar 14, 2025, 03:16 PM
జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం Fri, Mar 14, 2025, 03:09 PM
సీఎం 39 సార్లు ఢిల్లీ వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నార‌ని విమ‌ర్శ‌ Fri, Mar 14, 2025, 03:03 PM
కేటీఆర్‌కు దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు: MP చామల Fri, Mar 14, 2025, 02:45 PM
హోలీ మానవ జీవితంలో ఓ వేడుక: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి Fri, Mar 14, 2025, 02:41 PM
ఆటోను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి Fri, Mar 14, 2025, 02:36 PM
హైదరాబాద్ పాతబస్తీలో హై అలెర్ట్ Fri, Mar 14, 2025, 02:34 PM
కేటీఆర్‌కు దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు: MP చామల Fri, Mar 14, 2025, 02:30 PM
రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి Fri, Mar 14, 2025, 02:26 PM
హోలీ వెలుగులు నింపాలి Fri, Mar 14, 2025, 02:22 PM
డ్యాన్స్‌, స్పీచ్‌లతో అల‌రించే మాజీ మంత్రి, ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి హోలీ సంబ‌రాల్లో పాల్గొన్నారు Fri, Mar 14, 2025, 01:28 PM
ముంబై సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న నీలం మధు.. Fri, Mar 14, 2025, 12:34 PM
నా సస్పెన్షన్‌కు సరైన కారణం చూపలేదు Fri, Mar 14, 2025, 12:30 PM
ప్రజలకి హోలీ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి Fri, Mar 14, 2025, 12:30 PM
అసెంబ్లీలో జగదీశ్ రెడ్డి అతిగా ప్రవర్తించారు Fri, Mar 14, 2025, 12:24 PM
ఎస్ఎల్‌బీసీ లో కొనసాగుతున్న సహాయక చర్యలు Fri, Mar 14, 2025, 12:20 PM
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర Fri, Mar 14, 2025, 12:20 PM
మంత్రి పదవులు నిర్ణయించేది అధిష్ఠానం Fri, Mar 14, 2025, 12:20 PM
వాకర్స్ అసోసియేషన్ హోలి సంబురాలు Fri, Mar 14, 2025, 12:06 PM
తెలుగు తల్లి ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డు ప్రమాదం Fri, Mar 14, 2025, 11:55 AM
కూకట్‌పల్లిలోని రెస్టారెంట్ వంటగదిలో అగ్నిప్రమాదం Fri, Mar 14, 2025, 11:53 AM
హోలీ పండగ సంబరాలు Fri, Mar 14, 2025, 11:46 AM
పిల్లలను వదిలేసి.. ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ Fri, Mar 14, 2025, 11:23 AM
వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు Fri, Mar 14, 2025, 10:56 AM
హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే Fri, Mar 14, 2025, 10:50 AM
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం Fri, Mar 14, 2025, 10:38 AM
గోపాలస్వామి వారి ఆలయంలో హరితహారం Fri, Mar 14, 2025, 10:36 AM
ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి Thu, Mar 13, 2025, 08:47 PM
జగదీశ్ రెడ్డి స్పీకర్ చైర్‌ను ప్రశ్నించడం సరికాదన్న రాజగోపాల్ రెడ్డి Thu, Mar 13, 2025, 08:46 PM
అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలిప్పే కార్యక్రమం మొదలు పెట్టామన్న జగదీశ్ రెడ్డి Thu, Mar 13, 2025, 08:44 PM
కాంగ్రెస్ నుండి ముగ్గురు, బీఆర్ఎస్, సీపీఐ నుండి ఒక్కొక్కరు చొప్పున ఏకగ్రీవం Thu, Mar 13, 2025, 08:42 PM
జగదీశ్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేశారన్న కేటీఆర్ Thu, Mar 13, 2025, 08:40 PM
హైదరాబాదీలకు సీపీ సీవీ ఆనంద్ మాస్ వార్నింగ్ Thu, Mar 13, 2025, 08:28 PM
అక్రమంగా తరలిస్తున్న 65 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత Thu, Mar 13, 2025, 08:11 PM
ఎన్ఎస్ఎస్ ద్వారానే నవభారత నిర్మాణం Thu, Mar 13, 2025, 08:03 PM
హోలీ సందర్భంగా సీటీ పోలీస్ యాక్ట్ ఆంక్షలు Thu, Mar 13, 2025, 08:02 PM
మహేశ్వర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ Thu, Mar 13, 2025, 07:33 PM
భూ సేకరణ పనుల్లో వేగం పెంచాలి Thu, Mar 13, 2025, 07:28 PM
కేసు నమోదు.. పరారీలో భయ్యా సన్నీ యాదవ్ Thu, Mar 13, 2025, 07:18 PM
ఎమ్మెల్సీ స్థానాలకు అన్ని ఏకగ్రీవాలే Thu, Mar 13, 2025, 06:30 PM
ఉద్దేశపూర్వకంగానే జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేసారు Thu, Mar 13, 2025, 06:19 PM
నాగం ని కలిసిన చంద్రబాబు Thu, Mar 13, 2025, 06:18 PM
అయన జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేసారు Thu, Mar 13, 2025, 06:17 PM
జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేసిన స్పీకర్ Thu, Mar 13, 2025, 06:15 PM
ఈ నెల 15నుండి ఒంటిపూట బ‌డులు Thu, Mar 13, 2025, 06:12 PM
జగదీశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలి Thu, Mar 13, 2025, 06:11 PM
'భారత్ సమ్మిట్' కి ఒబామా వచ్చే అవకాశం Thu, Mar 13, 2025, 06:10 PM
దారిమళ్లిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్ Thu, Mar 13, 2025, 06:09 PM
ఆ పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదు Thu, Mar 13, 2025, 06:08 PM
హైద‌రాబాద్లో బరితెగిస్తున్న దొంగలు Thu, Mar 13, 2025, 06:07 PM
రైతు సంక్షేమ రాజ్యమంటే ఇదేనా? Thu, Mar 13, 2025, 06:06 PM
బీజేపీ సీనియర్ నేతలకు వార్నింగ్ ఇచ్చిన రాజా సింగ్ Thu, Mar 13, 2025, 06:05 PM
సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? Thu, Mar 13, 2025, 06:04 PM
ప్రమాదవశాత్తూ లిఫ్ట్ లో ఇరుక్కుపోయి బాలుడు మృతి Thu, Mar 13, 2025, 06:03 PM
క్రిప్టో పేరుతో భారీ మోసం Thu, Mar 13, 2025, 06:01 PM
పోచంపల్లికి పోలీసుల నోటీసులు Thu, Mar 13, 2025, 05:59 PM
ముత్యాల పోచమ్మ అమ్మవారికి అభిషేకం Thu, Mar 13, 2025, 04:22 PM
హోలీ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్ Thu, Mar 13, 2025, 04:21 PM
పార్టీ క్రమశిక్షణ తప్పిన వారిపై వేటు Thu, Mar 13, 2025, 04:20 PM
నాకంటే జూనియర్లు మంత్రులయ్యారు Thu, Mar 13, 2025, 04:20 PM
చంద్రబాబును కలిసిన తెలంగాణ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి Thu, Mar 13, 2025, 04:19 PM
జగదీశ్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం: సీతక్క Thu, Mar 13, 2025, 04:18 PM
విద్యార్థుల దాతృత్వానికి సలాం Thu, Mar 13, 2025, 04:17 PM
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష Thu, Mar 13, 2025, 04:17 PM
సహజ రంగులతో హోలీ జరుపుకోవాలి Thu, Mar 13, 2025, 04:14 PM
ఎస్‌ఐ శివ‌ను సన్మానించిన జిల్లా ఎస్పీ Thu, Mar 13, 2025, 04:12 PM
రామప్ప ఆలయంలో స్పెయిన్ దేశస్థుడు Thu, Mar 13, 2025, 04:09 PM
సమయస్ఫూర్తిగా వ్యవహరించిన ఎస్సై Thu, Mar 13, 2025, 04:05 PM
సహజ రంగులతో హోలీ పండుగ జరుపుకోవాలని ర్యాలీ Thu, Mar 13, 2025, 04:00 PM
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర Thu, Mar 13, 2025, 03:49 PM
జక్కపల్లిలో అభివృద్ధి పనులు ప్రారంభం Thu, Mar 13, 2025, 03:49 PM
దారుణం.. భార్యను చంపి పీఎస్‌లో లొంగిపోయిన భర్త Thu, Mar 13, 2025, 03:47 PM
ఇబ్బందులు పడుతున్న భక్తులు Thu, Mar 13, 2025, 03:38 PM
దారుణం.. భార్యను చంపి పీఎస్‌లో లొంగిపోయిన భర్త Thu, Mar 13, 2025, 03:31 PM
ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ప్రారంభం Thu, Mar 13, 2025, 03:26 PM
ప్రజలు హోలీ పండుగను ఆనందంగా జరుపుకోవాలి: ఎస్పీ Thu, Mar 13, 2025, 03:03 PM
కామారెడ్డి అయ్యప ఆలయాభివృద్ధికి ఐదు లక్షల విరాళం Thu, Mar 13, 2025, 03:00 PM
తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శ Thu, Mar 13, 2025, 02:56 PM
అసెంబ్లీ మీడియా పాయింట్ ను కూడా బ్లాక్ చేశారని మండిపాటు Thu, Mar 13, 2025, 02:53 PM
మూసారాంబాగ్ ప‌రిధిలోని ఈస్ట్ ప్ర‌శాంత్ న‌గ‌ర్‌లో దొంగ‌లు వింత చోరీకి పాల్ప‌డ్డారు Thu, Mar 13, 2025, 02:51 PM
నసురుల్లాబాద్ లో కవిత జన్మదిన వేడుకలు Thu, Mar 13, 2025, 02:46 PM
దారుణం.. షాపు ముందు కూర్చోవద్దన్నందుకు కొట్టి చంపేశారు Thu, Mar 13, 2025, 02:44 PM
పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్ Thu, Mar 13, 2025, 02:43 PM
రామయ్య చెంతకు గోటి తలంబ్రాలు సిద్ధం Thu, Mar 13, 2025, 02:42 PM
ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి Thu, Mar 13, 2025, 02:41 PM
నసురుల్లాబాద్‌లో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు Thu, Mar 13, 2025, 02:38 PM
విద్యార్థులకు పండ్లు, పెన్నులు పంపిణీ చేసిన నాయకులు Thu, Mar 13, 2025, 02:36 PM
ఈ నెల 21 నుండి ఆలయ భూముల సర్వే ప్రారంభం Thu, Mar 13, 2025, 02:31 PM
'కేసీఆర్‌ గవర్నర్ ప్రసంగానికి రావడం కాదు.. అసెంబ్లీలో చర్చలకు రావాలి' Thu, Mar 13, 2025, 02:17 PM
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం Thu, Mar 13, 2025, 02:08 PM
జగదీశ్ రెడ్డి అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లిన శ్రీధర్‌బాబు Thu, Mar 13, 2025, 02:05 PM
సీఐ మర్యాదపూర్వకంగా కలిసిన ఇన్‌చార్జ్ Thu, Mar 13, 2025, 02:04 PM
జగదీశ్ రెడ్డి స్పీకర్‌ను అవమానించలేదు: హరీశ్ రావు Thu, Mar 13, 2025, 02:04 PM
శాసనసభాపతి ఛాంబర్‌కు వెళ్లిన BRS ఎమ్మెల్యేలు.. సభ వాయిదా Thu, Mar 13, 2025, 01:59 PM
బీఆర్‌ఎస్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు: మంత్రి సీతక్క Thu, Mar 13, 2025, 01:57 PM
సీనియర్ నేతలకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టాలంటూ ఫైర్ Thu, Mar 13, 2025, 01:42 PM
రైతులను రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న బండి సంజయ్ Thu, Mar 13, 2025, 01:40 PM
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం Thu, Mar 13, 2025, 01:01 PM
ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవే.. Thu, Mar 13, 2025, 01:00 PM
హైదరాబాద్‌లో రూమ్‌మేట్స్ కులం పేరుతో వేధిస్తున్నారని యువతి ఫిర్యాదు Thu, Mar 13, 2025, 11:48 AM
ఉప్పల్ స్టేడియంలో పునరుద్ధరణ Thu, Mar 13, 2025, 11:44 AM
అభినందించకుండా విమర్శలు చేయడం బాధాకరం: విప్ Thu, Mar 13, 2025, 11:30 AM
ఆటో డ్రైవర్ల సమస్యలపై వినతి Thu, Mar 13, 2025, 10:56 AM
కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు Thu, Mar 13, 2025, 10:54 AM
ప్రభుత్వ పాఠశాలల్లో కూరగాయల సాగు Thu, Mar 13, 2025, 10:22 AM
కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు Wed, Mar 12, 2025, 09:37 PM
హైదరాబాదులో మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. Wed, Mar 12, 2025, 09:01 PM
క్రిప్టో కరెన్సీ మోసం .. బాధితురాలు ఆందోళన Wed, Mar 12, 2025, 08:13 PM
ఉత్సవాల్లో పాల్గొనాలని మంత్రులకు ఆహ్వానం Wed, Mar 12, 2025, 08:07 PM
మాజీ సీఎం కెసిఆర్ ను కలసిన పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి Wed, Mar 12, 2025, 08:06 PM
ఎల్లుండి వైన్‌ షాపులు బంద్ Wed, Mar 12, 2025, 07:59 PM
'రోడ్డు మీద వెళ్లేవారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు' Wed, Mar 12, 2025, 07:48 PM
తెలంగాణలో కాకరేపుతున్న ఎండలు Wed, Mar 12, 2025, 07:47 PM
వెనుగుమట్ల బొంకూరు ఆలయ సీసీ రోడ్డు నిధులు కేటాయించిన విప్ Wed, Mar 12, 2025, 06:10 PM
ప్రజావాణినలో 10 వేలకు పైగా పెండింగ్‌ పిటిషన్లు: రంగనాథ్ Wed, Mar 12, 2025, 06:08 PM
కోరుట్లలో సామాజికవేత్త, ప్రాణదాత కటుకం గణేష్ కు సన్మానం Wed, Mar 12, 2025, 06:07 PM
భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూత Wed, Mar 12, 2025, 06:05 PM
ముగ్గు వేస్తున్న మహిళను మంచి నీళ్లడిగి.. ఇంట్లో దూరి Wed, Mar 12, 2025, 06:04 PM
మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు.. విచారణ వాయిదా Wed, Mar 12, 2025, 06:00 PM
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు Wed, Mar 12, 2025, 06:00 PM
19న బడ్జెట్,,,,,27 వరకు అసెంబ్లీ సమావేశాలు Wed, Mar 12, 2025, 05:56 PM
వేములవాడ పట్టణ బీజేపీ కమిటీ నియామకం Wed, Mar 12, 2025, 05:55 PM
డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది Wed, Mar 12, 2025, 05:52 PM
ప్రారంభమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలు Wed, Mar 12, 2025, 05:49 PM
ప్రభుత్వం కంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా,,,, సీఎం రేవంత్ రెడ్డి Wed, Mar 12, 2025, 05:48 PM
విద్యార్థులు ఉత్తీర్ణతలో ముందుండాలి Wed, Mar 12, 2025, 05:47 PM
తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన! Wed, Mar 12, 2025, 05:32 PM
మంత్రులు సభకు ప్రిపేర్ అయ్యి రావాలి: హరీశ్ రావు Wed, Mar 12, 2025, 05:28 PM
ప్రయాణికులకు అవగాహన Wed, Mar 12, 2025, 05:27 PM
ఈ నెల 19న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం Wed, Mar 12, 2025, 04:54 PM
బీటి రోడ్డు వేయాలి Wed, Mar 12, 2025, 04:49 PM
పార్టీని మారుతున్నట్లు అసత్యప్రచారాలు చేస్తే సహించేదిలేదు Wed, Mar 12, 2025, 04:40 PM
కేసీఆర్‌ను కలిసిన జంపింగ్ నేత Wed, Mar 12, 2025, 04:39 PM
విచారణలో పార్టీ ఫిరాయింపుల కేసు Wed, Mar 12, 2025, 04:37 PM
ఇకనుండి చర్లపల్లి నుండే ఆ రైళ్లు Wed, Mar 12, 2025, 04:36 PM
వేధిస్తున్నాడని భర్తని హతమార్చిన భార్య Wed, Mar 12, 2025, 04:36 PM
ఆరు నెలల తర్వాత అసెంబ్లీకి బీఆర్ఎస్ చీఫ్ Wed, Mar 12, 2025, 04:35 PM
రాష్ట్రంలో ప్రజలే కేంద్రంగా పరిపాలన Wed, Mar 12, 2025, 04:35 PM
రెసిడెన్షియల్ విద్యార్థులకు 40 వేలు ఖర్చు చేస్తున్నాం: సీఎం Wed, Mar 12, 2025, 04:35 PM
కాంగ్రెస్ నేతలు వస్తే రైతులు తరిమి తరిమికొడుతున్నారు Wed, Mar 12, 2025, 04:34 PM
కాంగ్రెస్ పాలనలో ఎవరి జీవితాలు మారాయో చెప్పాలి Wed, Mar 12, 2025, 04:33 PM
కర్రీలో రేజర్ బ్లేడ్ , ఆందోళన చేపట్టిన విద్యార్థులు Wed, Mar 12, 2025, 04:32 PM
చెంచుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి Wed, Mar 12, 2025, 04:32 PM
మంగళవారం రాత్రి భోజనంలో బ్లేడ్ వచ్చిందంటూ రోడ్డుపై విద్యార్థుల బైఠాయింపు Wed, Mar 12, 2025, 04:32 PM
జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేత Wed, Mar 12, 2025, 04:30 PM
కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం Wed, Mar 12, 2025, 04:28 PM
విగ్రహాలపై చేయి వేస్తే బట్టలూడదీసి కొడతాం: టీపీసీసీ చీఫ్ Wed, Mar 12, 2025, 04:27 PM
అబద్దాలను నమ్మించడానికి గవర్నర్‌ను వాడుకోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్య Wed, Mar 12, 2025, 04:26 PM
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర Wed, Mar 12, 2025, 04:25 PM
గీత కార్మికులకు బడ్జెట్లో నిధులు కేటాయించాలి Wed, Mar 12, 2025, 04:22 PM
గుండెపోటుతో హోంగార్డు మృతి Wed, Mar 12, 2025, 04:19 PM
నా ప్రాణం పోయినా… కెసిఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు : పాడి కౌశిక్ రెడ్డి Wed, Mar 12, 2025, 04:16 PM
విగ్రహాలపై చేయి వేస్తే బట్టలూడదీసి కొడతాం: టీపీసీసీ చీఫ్ Wed, Mar 12, 2025, 04:13 PM
నారాయణ విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు Wed, Mar 12, 2025, 04:12 PM
యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు ! Wed, Mar 12, 2025, 03:31 PM
విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు పెరిగేలా కృషి చేయాలి Wed, Mar 12, 2025, 02:41 PM
సీనియర్ జర్నలిస్ట్ ను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు Wed, Mar 12, 2025, 02:35 PM
ఇంటర్‌ ప్రశ్నపత్రాల్లో మరోసారి తప్పులు Wed, Mar 12, 2025, 02:31 PM
కాంగ్రెస్ పాలనా వైఫల్యానికి నిదర్శనం గవర్నర్‌ ప్రసంగం: హరీష్ రావు Wed, Mar 12, 2025, 02:29 PM
ముదిరాజ్ సమర భేరి సభను విజయవంతం చేయండి : నీలం మధు ముదిరాజ్ Wed, Mar 12, 2025, 02:27 PM
కాంగ్రెస్ పాలనా వైఫల్యానికి నిదర్శనం గవర్నర్‌ ప్రసంగం: హరీష్ రావు Wed, Mar 12, 2025, 02:26 PM
ఇంటర్‌ ప్రశ్నపత్రాల్లో మరోసారి తప్పులు Wed, Mar 12, 2025, 02:25 PM
ముగిసిన బీఏసీ సమావేశం.....ఈనెల 27 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు Wed, Mar 12, 2025, 02:22 PM
గవర్నర్‌ ప్రసంగం తర్వాత అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్ Wed, Mar 12, 2025, 02:09 PM
గూడ్స్ రైలులో చెలరేగిన మంటలు Wed, Mar 12, 2025, 01:52 PM
సైబర్‌ నేరగాళ్ల నయా ప్లాన్‌ బట్టబయలు Wed, Mar 12, 2025, 12:48 PM