బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 03:22 PM
నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 521. 10 అడుగులుగా ఉంది.
కుడి కాల్వకు 6041 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 7190 క్యూసెక్కులు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని అధికారులు పేర్కొన్నారు. ఇన్ ఫ్లో 23859, అవుట్ ఫ్లో 15331 క్యూసెక్కులు ఉందన్నారు.