బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 03:26 PM
అసెంబ్లీ చర్చలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీఆర్‌ఎస్ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. కమీషన్ కె అంటే కాళేశ్వరం, కరెంట్ కొనుగోలు, కాకతీయ అని ఆరోపించారు.
సభలో నిరసన తెలిపే అవకాశం ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు లాబీలోకి వెళ్లి నిరసన తెలిపారన్నారు. సభ జరుగుతున్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీయడం నిషేధమని తెలిసిన ఎమ్మెల్యేలు అదే పని చేస్తున్నారన్నారు. అలాగే మార్షల్స్ పై దౌర్జన్యం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.