![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 04:08 PM
శివంపేట మండలంలోని నాగమణి అనారోగ్యంతో హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందుకు గాను ఆపరేషన్ నిమిత్తం మంజూరైన ఒకలక్ష రూపాయల ఎల్వోసీ పత్రాన్ని భాదిత కుటుంబ సభ్యులకు హైద్రాబాద్ మాదాపూర్ ఆమె నివాసంలో అందజేశారు. నిరుపేదలకు సీఎంఆర్ఎప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎటువంటి అనారోగ్యం కలిగినా వైద్యం చేసుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసానిస్తుందన్నారు.