బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 03:43 PM
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో రాజకీయ వేడి పెరిగిపోతుంది. ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార వేగం పెంచాయి. రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లలతో భారీగా జన సమీకరణకు పార్టీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. స్థానికులతో పాటు పొరుగు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను తరలిస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.400-500 చొప్పున ఇస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్, BRS, BJP నాయకులు రోడ్‌షోల విజయానికి ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తున్నట్టు తెలుస్తోంది.