బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 03:53 PM
మగువలకు ఎంతో ఇష్టమైన పట్టు చీరల విషయంలో మోసపోకుండా ఉండటానికి, అసలు పట్టును నకిలీ పట్టును గుర్తించేందుకు ఐదు సులభమైన చిట్కాలను నిపుణులు వివరిస్తున్నారు. కాలుతున్న జుట్టు వాసన, మెరుపు, తాకితే తెలిసే ఆకృతి, రింగ్ టెస్ట్, ముడతల పరీక్ష, ధర వంటి అంశాలను పరిశీలించడం ద్వారా నిజమైన పట్టును గుర్తించవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. అసలు పట్టు తెలుసుకోవడానికి నిపుణుల సలహాలు తీసుకోలని సూచించారు.