బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 03:57 PM
కూకట్ పల్లి నియోజకవర్గం 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్, గురుగోవింద్ సింగ్ నగర్ లలో డ్రైనేజీ లైన్ పూడికపోయి రోడ్లపైకి నీరు పొంగిపొర్లుతున్న సమస్యను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా, ఆయన జి.హెచ్.ఎం.సి సిబ్బందితో ఎయిర్ టెక్ యంత్రం సహాయంతో శుక్రవారం పూడికను తొలగింపజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.