బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 03:59 PM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నవాబ్ పేట్ మండలం వట్టిమీనపల్లి గ్రామ సమీపంలో గోదాంలో మార్క్ ఫెడ్ సౌజన్యంతో PACS ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య ప్రారంభించారు. రైతులకు ప్రభుత్వ మద్దతు ధర కల్పించేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేయబడిందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.