బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 02:24 PM
ఈ నెల 20న నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో బొర్రా చందు ముదిరాజ్ (గురు స్వామి )మాజీ కార్పొరేటర్ బొర్రా దేవి ఆధ్వర్యంలో బ్రహ్మ శ్రీ నాగార్జున ఆచార్యులు ( లాలు స్వామి) కరకములములచే నిర్వహించిన "శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ" ఆ హరిహర సుతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నగర్ శ్రీ ధర్మ శాత్ర దేవాలయ చైర్మన్ కొలన్ చంద్రశేఖర్ రెడ్డి, నిజాంపేట్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు బాలాజీ నాయక్, ఆవుల పావని జగన్ యాదవ్, భక్తులు, తదితరులు పాల్గొన్నారు