పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బిజెపి పార్టీ ప్రచారం
 

by Suryaa Desk | Sat, Oct 19, 2024, 03:38 PM

మహబూబాబాద్ జిల్లా, ఖమ్మం, వరంగల్, నల్గొండ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా, గూడూరు మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను, బిజెపి మండల అధ్యక్షుడు గుండబోయిన మల్లేష్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మేరెడ్డి సురేందర్ మాట్లాడుతూ.... ప్రశ్నించే గొంతుక.. ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తుకై బిజెపి అభ్యర్థికి మద్దతుగా నిలవాలని కోరారు. నూతన ఓటర్ నమోదు ప్రక్రియలో ఈరోజు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలోని ఉపాధ్యాయులను కలిసి, ఓటర్ నమోదు పత్రాన్ని అందించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రానున్న  ఎం.ఎల్.సి. ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 10 సంవత్సరాలు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మాయ మాటలతో ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తూనే ఉన్నాయి. కావున మార్పు కోసం ఈసారి బిజెపిని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పడాల నాగరాజు, చింత బాలయ్య, వడ్లకొండ యాకయ్య, సాయిబాబా, లక్ష్మణ్, ధారావత్ లాలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM
స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు Sat, Oct 19, 2024, 04:57 PM
బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:54 PM
వర్షాకాలం రైతు భరోసా లేనట్లేనా: సంగారెడ్డి ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:53 PM
గూడూరు మండలం జెడ్ పి హెచ్ ఎస్ , తీగలవేణి ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా దుస్తుల పంపిణీ Sat, Oct 19, 2024, 04:15 PM
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత Sat, Oct 19, 2024, 04:11 PM
విద్యుత్‌ శాఖ పనితీరుపై మంత్రి దామోదర సంతృప్తి Sat, Oct 19, 2024, 04:10 PM
హిందూ దేవుళ్ళపై జరుగుతున్న దాడులకు భజరంగ్ దళ్ నిరసన Sat, Oct 19, 2024, 04:07 PM
జూరాల ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తివేత Sat, Oct 19, 2024, 04:06 PM
ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా సందర్శించిన ఎంపీ బలరాం నాయక్ Sat, Oct 19, 2024, 04:05 PM
సనాతన హిందూ ధర్మాన్ని రక్షించాలి Sat, Oct 19, 2024, 03:55 PM
మైనర్లకు బైకులు ఇవ్వొద్దు: తాండూరు డీఎస్పీ Sat, Oct 19, 2024, 03:50 PM
పెండింగ్ ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేయాలి Sat, Oct 19, 2024, 03:49 PM
సంతోషి మాత ఆలయ వార్సికోత్సవం Sat, Oct 19, 2024, 03:48 PM
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలి Sat, Oct 19, 2024, 03:45 PM
త్రాగునీటి నాణ్యత పరీక్షలు పక్కాగా నిర్వహించాలి......జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Sat, Oct 19, 2024, 03:43 PM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బిజెపి పార్టీ ప్రచారం Sat, Oct 19, 2024, 03:38 PM
వడ్ల కొనుగోలు కేంద్రాలలోనే రైతులు దాన్యం కొనుగోలు చేయాలి Sat, Oct 19, 2024, 03:32 PM
మాస్టర్ ప్లాన్ తో మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటాం Sat, Oct 19, 2024, 03:29 PM
అక్రమ నిర్మాణంపై కమిషనర్ కు ఫిర్యాదు Sat, Oct 19, 2024, 03:27 PM
యువత క్రీడల్లో రాణించాలి పిసిసి సభ్యులు సమితి రెడ్డి రంజిత్ రెడ్డి Sat, Oct 19, 2024, 03:25 PM
అంగన్‌వాడీ కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం Sat, Oct 19, 2024, 03:22 PM
కడుపునొప్పి భరించలేక ఒకరు ఆత్మహత్య Sat, Oct 19, 2024, 02:48 PM
సబ్ స్టేషన్ కొరకు జోనల్ కమీషనర్ కు వినతి Sat, Oct 19, 2024, 02:45 PM
మానవ అక్రమ రవాణాను నిర్ములించాలి Sat, Oct 19, 2024, 02:12 PM
కుళ్లిపోయిన కూరగాయలతో ఆహార పదార్థాలు, చట్నీస్‌ రెస్టారెంట్‌పై కేసు నమోదు Sat, Oct 19, 2024, 02:00 PM
అకాల వర్షాలతో పత్తి పంట నష్టపోయిన రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ Sat, Oct 19, 2024, 01:57 PM
పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అన్నయ్య గౌడ్ Sat, Oct 19, 2024, 01:53 PM
భూ సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు Sat, Oct 19, 2024, 01:50 PM
బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి ...పోలీసుల అదుపులో 42 మంది యువతులు Sat, Oct 19, 2024, 01:49 PM
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం Sat, Oct 19, 2024, 01:49 PM
అద్దెభవనాల్లో నడుస్తున్న గురుకులాలకు తక్షణమే అద్దె చెల్లింపులు చేయాలి Sat, Oct 19, 2024, 01:46 PM
కీసరగుట్టలో ప్రత్యక్షమైన మహిళా అఘోరి Sat, Oct 19, 2024, 01:46 PM
గ్రూప్స్ పరీక్షల నిర్వహణకు సన్నద్దం కావాలి Sat, Oct 19, 2024, 01:42 PM
బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకం .. Sat, Oct 19, 2024, 01:40 PM
పిఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వంగ మహేందర్ రెడ్డిని గెలిపించాలి Sat, Oct 19, 2024, 01:39 PM
ఒకే కుటుంబంలో ముగ్గురికి ఎంబీబీఎస్‌లో అర్హత Sat, Oct 19, 2024, 01:35 PM
హరీష్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ Sat, Oct 19, 2024, 01:33 PM
లారెన్స్ బిష్ణోయ్‌పై వెబ్ సిరీస్.. టైటిల్ ఖరారు, దీపావళికి ఫస్ట్‌లుక్ Fri, Oct 18, 2024, 11:02 PM
దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM
జిల్లా గ్రంధాలయాల చైర్మన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న స్పీకర్ Fri, Oct 18, 2024, 10:38 PM
దుబ్బాక లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం Fri, Oct 18, 2024, 10:35 PM
సిపిఎం జిల్లా మూడవ మహాసభలు జయప్రదం Fri, Oct 18, 2024, 10:33 PM
చదువుతో పాటు కళల పై ఆసక్తి పెంచుకోవాలి- అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ Fri, Oct 18, 2024, 10:29 PM
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కి కృషి చేయాలి Fri, Oct 18, 2024, 10:27 PM
గ్యాస్ లీకేజ్ పై చర్యలు శూన్యం..? Fri, Oct 18, 2024, 10:24 PM
తహసీల్దార్ ను సన్మానించిన దేవస్థాన కమిటీ Fri, Oct 18, 2024, 10:22 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు Fri, Oct 18, 2024, 10:09 PM
ముత్యాలమ్మ ఆలయానికి మహిళా అఘోరి.. పూజలతో ఒక్కసారిగా ఉద్వేగం Fri, Oct 18, 2024, 10:04 PM
వరి ధాన్యానికి రూ.500 బోనస్.. ఈ రకాలకు మాత్రమే Fri, Oct 18, 2024, 09:59 PM
కోదాడను అగ్రగామిగా తీర్చిదిద్దడమే ఉత్తమ్ దంపతుల లక్ష్యం... Fri, Oct 18, 2024, 09:58 PM
ప్రపంచ హస్ పైస్,పాలియేటివ్ కేర్ దినోత్సవం Fri, Oct 18, 2024, 09:53 PM
ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్లు,,,,త్వరలోనే గ్రేటర్ వ్యాప్తంగా అమలు Fri, Oct 18, 2024, 09:53 PM
ఘనంగా కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 16వ వర్ధంతి వేడుకలు Fri, Oct 18, 2024, 09:50 PM
మియాపూర్‌ మెట్రో వద్ద చిరుత.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు Fri, Oct 18, 2024, 09:49 PM
ఆసుపత్రులలో అవసరమైన పరికరాల ప్రతిపాదనలు రూపొందించాలి Fri, Oct 18, 2024, 09:38 PM
మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Fri, Oct 18, 2024, 09:36 PM
తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చిందని విమర్శ Fri, Oct 18, 2024, 09:33 PM
హైదరాబాద్‌లో దారుణం.. వ్యభిచారం చేయమని కన్న కూతుర్ని ఒత్తిడి చేసిన తల్లి Fri, Oct 18, 2024, 09:33 PM
ఉచిత ప్రయాణమే ప్రాణం తీసింది Fri, Oct 18, 2024, 09:31 PM
హైదరాబాద్-గోవా రైలు ప్రయాణికులకు అలర్ట్.. ట్రైన్ టైమింగ్స్ మార్పు Fri, Oct 18, 2024, 09:31 PM
ప్రజలకు మంచి చేయాలని తపనపడే తనపై కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం Fri, Oct 18, 2024, 09:31 PM
మూసీ ప్రక్షాళన ఇష్యూ.. కేటీఆర్‌పై మండలి ఛైర్మన్ గుత్తా ఫైర్ Fri, Oct 18, 2024, 09:30 PM
ఇద్దరమే కారులో వెళ్దాం.. నేను నడుపుతా, నువ్వు పక్కన కూర్చో: సీఎం రేవంత్‌కు హరీష్ సవాల్ Fri, Oct 18, 2024, 09:28 PM
12 ఏళ్ల బాలికపై 71 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం Fri, Oct 18, 2024, 09:27 PM
ఫాస్ట్‌పుడ్ సెంటర్లకు కుళ్లిన కోడి మాంసం.. 7 క్వింటాళ్ల చికెన్ సీజ్, విస్తుపోయే నిజాలు Fri, Oct 18, 2024, 09:08 PM
9 యూనివర్సిటీలకు కొత్త వీసీలు.. ఓయూ వైస్‌ ఛాన్స్‌లర్‌గా కుమార్ Fri, Oct 18, 2024, 09:04 PM
నన్ను చంపేస్తామని బెదిరించినవారే చచ్చారు.. కేఏ పాల్ శాపనార్థాలు Fri, Oct 18, 2024, 09:01 PM
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు Fri, Oct 18, 2024, 08:59 PM
జిహెచ్ఎంసి నూతన ఏఈని కలిసిన కార్పొరేటర్ మెట్టు కుమార్ Fri, Oct 18, 2024, 08:57 PM
కేటీఆర్, హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క Fri, Oct 18, 2024, 08:57 PM
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి.. కలెక్టర్ Fri, Oct 18, 2024, 08:56 PM
ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన టేక్మాల్ మండల అధికారులు Fri, Oct 18, 2024, 08:55 PM
దాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలి: అదనపు కలెక్టర్ గంగ్వార్ Fri, Oct 18, 2024, 08:54 PM
గ్రూప్ 1 పరీక్షలు యథాతథం.. హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు Fri, Oct 18, 2024, 08:54 PM
స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం Fri, Oct 18, 2024, 08:50 PM
అదానీ ఫౌండేషన్ తరఫున ఈ మొత్తాన్ని అందించిన అదానీ గ్రూప్ అధినేత Fri, Oct 18, 2024, 07:56 PM
రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత రావాలని మంత్రులే చూస్తున్నారన్న సంజయ్ Fri, Oct 18, 2024, 07:52 PM
మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ Fri, Oct 18, 2024, 06:50 PM
మూసీ నది ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత కౌంటర్‌ ఛాలెంజ్‌ Fri, Oct 18, 2024, 06:40 PM
జీవో 29ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ Fri, Oct 18, 2024, 05:12 PM
స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.2 లక్షలు ఇస్తున్నామన్న సీతక్క Fri, Oct 18, 2024, 04:44 PM
అనివార్య కారణాల వల్ల కేటీఆర్ హాజరు కాలేకపోయారన్న న్యాయవాది Fri, Oct 18, 2024, 04:42 PM
రేపు ఉదయం తొమ్మిది గంటలకు మూసీ పరీవాహక ప్రాంతం వద్దకు వెళ్దామన్న హరీశ్ రావు Fri, Oct 18, 2024, 04:41 PM
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తి అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకొని .. Fri, Oct 18, 2024, 04:32 PM
లక్ష్మి నగర్ కాలనీ, కల్వర్టు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే Fri, Oct 18, 2024, 04:30 PM
భాగ్యలక్ష్మి ఆలయ వేడుకలకు తలసానికి ఆహ్వానం Fri, Oct 18, 2024, 04:28 PM
నూతన ఏవోగా బాధ్యతలు చేపట్టిన నాగజ్యోతి Fri, Oct 18, 2024, 04:26 PM
సరళ సాగర్ లో చేపలు వదిలిన దేవరకద్ర ఎమ్మెల్యే జియంఆర్ Fri, Oct 18, 2024, 04:25 PM
సుప్రీం కోర్టును ఆశ్రయించిన గ్రూప్‌-1 అభ్యర్థులు Fri, Oct 18, 2024, 04:11 PM
సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్ కదా.. పోదాం పదా : Fri, Oct 18, 2024, 03:17 PM
నల్లమల అడవుల్లో వ్యక్తి అదృశ్యం Fri, Oct 18, 2024, 03:05 PM
సమాజంలో కవులు, కళాకారుల పాత్ర కీలకం Fri, Oct 18, 2024, 03:00 PM
బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ Fri, Oct 18, 2024, 02:50 PM
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ Fri, Oct 18, 2024, 02:46 PM
ఆదర్శ,కేజీబీవీ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి Fri, Oct 18, 2024, 02:44 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కలెక్టర్ Fri, Oct 18, 2024, 02:40 PM
ప్రభుత్వ భూముల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి Fri, Oct 18, 2024, 02:40 PM
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేదకు అందాలి Fri, Oct 18, 2024, 02:33 PM
మా ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం Fri, Oct 18, 2024, 02:29 PM
ధాన్యం కోనుగోలు కేంద్రాలలో సరైన వసతులు కల్పించాలి Fri, Oct 18, 2024, 02:26 PM
శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలి Fri, Oct 18, 2024, 02:23 PM
వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చేలా యూనియన్ కృషిచేస్తుంది Fri, Oct 18, 2024, 02:13 PM
ఉపాధ్యాయ MLC ఓటు నమోదు కార్యక్రమం Fri, Oct 18, 2024, 02:09 PM
ఆలయాలపై దాడులు చేసిన వారిని శిక్షించాలి Fri, Oct 18, 2024, 01:48 PM
జూరాలకు పెరిగిన ఇన్ ఫ్లో Fri, Oct 18, 2024, 01:48 PM
సమయానికి బస్సులు నడపాలని వినతి Fri, Oct 18, 2024, 01:47 PM
పేద‌ల ఇండ్లు కూల్చ‌కుండా సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేయాలి : కిషన్ రెడ్డి Fri, Oct 18, 2024, 12:51 PM
గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ Fri, Oct 18, 2024, 12:19 PM
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలి Fri, Oct 18, 2024, 12:16 PM
మూసీపై నేడు కేటీఆర్‌ ప్రజెంటేషన్‌ Fri, Oct 18, 2024, 11:57 AM
ఇద్దరు యూట్యూబర్‌లపై కేసు నమోదు Fri, Oct 18, 2024, 11:52 AM
ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించాలని హైడ్రా నిర్ణయం Fri, Oct 18, 2024, 10:55 AM
శబరిమల వరకు మహా పాదయాత్ర Fri, Oct 18, 2024, 10:44 AM
ఇకపై ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు Fri, Oct 18, 2024, 10:21 AM
తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM
ఆ నేతలు మూసీ పరీవాహక ప్రాంతంలో ఉండాలన్న సీఎం Thu, Oct 17, 2024, 07:42 PM
పోలీసు కుటుంబాలకు బాసటగా భద్రత స్కీమ్ Thu, Oct 17, 2024, 07:06 PM
ఈటల రాజేందర్, కేటీఆర్‌, హరీష్‌రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ Thu, Oct 17, 2024, 06:36 PM
డిజిపి జితేందర్ కు ఎమ్మెల్సీ ఫిర్యాదు Thu, Oct 17, 2024, 06:29 PM
40 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఎస్పీ Thu, Oct 17, 2024, 06:25 PM
రీజియన్లో పండగ ఆదాయం రూ. 31. 50 కోట్లు Thu, Oct 17, 2024, 06:20 PM
హైదరాబాద్‌లో వృద్ధుడిని దారుణంగా కొట్టి చంపిన యువకుడు Thu, Oct 17, 2024, 06:18 PM
తెలంగాణలో 5 రోజులపాటు వర్షాలు Thu, Oct 17, 2024, 06:17 PM
విధుల్లో చేరిన డీఎస్సీ 2024 ఉపాధ్యాయులు Thu, Oct 17, 2024, 04:24 PM
రైతు సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాం Thu, Oct 17, 2024, 04:22 PM
ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం Thu, Oct 17, 2024, 03:57 PM
ఘనంగా గ్రామీణ మహిళా దినోత్సవం,ప్రపంచ ఆహార దినోత్సవం వేడుకలు Thu, Oct 17, 2024, 03:55 PM
రాష్ట్రంలో తట్ట మట్టి తీసింది లేదు... కొత్తగా చేసింది అసలే లేదని కేటీఆర్ విమర్శ Thu, Oct 17, 2024, 03:53 PM
ఆదమరిస్తే అంతే సంగతులు Thu, Oct 17, 2024, 03:53 PM
ఘనంగా వాల్మీకి జయంతి Thu, Oct 17, 2024, 03:51 PM
నిరుద్యోగులకు మరో గుడ్యన్యూస్‌.. త్వరలోనే జూనియర్‌ లైన్‌మెన్‌ Thu, Oct 17, 2024, 03:50 PM
వర్గీకరణ విషయంలో ముందుంటామని చెప్పారని గుర్తు చేసిన మంద కృష్ణ Thu, Oct 17, 2024, 03:50 PM
ఉపాధి హామీ పనుల ప్రణాళికలు సిద్ధం చేయండి Thu, Oct 17, 2024, 03:49 PM
ఎన్ఆర్ఐ రావెళ్ల సాయి శ్రీ కి ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అభినందనలు. Thu, Oct 17, 2024, 03:47 PM
రైతును రాజును చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం Thu, Oct 17, 2024, 03:44 PM
సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం వేడుకలు Thu, Oct 17, 2024, 03:41 PM
సమాజ సేవలు గుర్తించి రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలి Thu, Oct 17, 2024, 03:34 PM
అశోక్ నగర్​లో ప్రతి స్టడీ హాల్ వద్ద పోలీస్ వాహనాలు మోహరింపు Thu, Oct 17, 2024, 03:34 PM
అక్రమంగా తరలిస్తున్న గుడుంబా పట్టివేత Thu, Oct 17, 2024, 03:32 PM
గోదాల శ్రీనివాస్ రెడ్డి కి నివాళులు అర్పించిన... ఎమ్మెల్యే విజయరమణ రావు... Thu, Oct 17, 2024, 03:12 PM
వికారాబాద్ మున్సిపాలిటీకి సమస్యలు లేని మాస్టర్ ప్లాన్ తయారు కానుంది Thu, Oct 17, 2024, 03:09 PM
సకాలంలో రైస్ డెలివరీ ప్రక్రియ పూర్తి చేయాలి Thu, Oct 17, 2024, 03:07 PM
పిడుగుపాటుకు రెండు పాడి గేదెలు మృతి Thu, Oct 17, 2024, 03:04 PM
సీఎం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు: మందకృష్ణ మాదిగ Thu, Oct 17, 2024, 02:56 PM
విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేసిన ఖేఢ్ ఎమ్మెల్యే Thu, Oct 17, 2024, 02:55 PM
గద్వాల: వాల్మీకి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే Thu, Oct 17, 2024, 02:50 PM
అలంపూర్: వాల్మీకి జయంతి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే Thu, Oct 17, 2024, 02:48 PM
పీఏపల్లిలో అనుమానాస్పదంగా బాలుడు మృతి Thu, Oct 17, 2024, 02:45 PM
చలో హైదరాబాద్‌కు తెలంగాణ ఆటో JAC పిలుపు, కేటీఆర్‌కు ఆహ్వానం Thu, Oct 17, 2024, 02:44 PM
వేములవాడ రాజన్న సేవలో ఎమ్మెల్యే Thu, Oct 17, 2024, 02:43 PM
పండుగకు తల్లిగారింటికి పంపలేదని వివాహిత ఆత్మహత్య Thu, Oct 17, 2024, 02:34 PM
రేపు యూజీసీ నెట్ ఫలితాల విడుదల Thu, Oct 17, 2024, 02:33 PM
జీహెచ్‌ఎంసీ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ ఇలంబరితి Thu, Oct 17, 2024, 02:32 PM
దేవరకొండ: శ్రీశైలం వెళ్తూ నల్లమలలో వ్యక్తి అదృశ్యం Thu, Oct 17, 2024, 02:28 PM
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం రిలీఫ్ చెక్కు పంపిణీ Thu, Oct 17, 2024, 02:26 PM
గుజరాత్‌కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా?: హరీశ్‌రావు Thu, Oct 17, 2024, 02:20 PM
బీజేపీ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Thu, Oct 17, 2024, 02:00 PM
సిద్దిపేటలో కుంకుమ పువ్వు సాగు Thu, Oct 17, 2024, 01:57 PM
పండుగకు తల్లిగారింటికి పంపలేదని వివాహిత ఆత్మహత్య Thu, Oct 17, 2024, 01:49 PM
పారదర్శకంగా ధాన్యం సేకరణ చేపట్టాలి Thu, Oct 17, 2024, 12:28 PM
వైకుంఠపురంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు Thu, Oct 17, 2024, 12:02 PM
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత Thu, Oct 17, 2024, 12:01 PM
తాత్కాలిక డీజీపీల నియామకంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం Thu, Oct 17, 2024, 11:58 AM
టీ.కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మంత్రి కొండా సురేఖ Thu, Oct 17, 2024, 11:42 AM
బొల్లారంలో శిధిలావస్థకు చేరిన ఇండ్లను సీజ్ చేయండి Thu, Oct 17, 2024, 11:04 AM
24 క్యారెట్ల బంగారం ధరలు Thu, Oct 17, 2024, 10:27 AM
విమానాలకు బాంబు బెదిరింపులు.. మైనర్ అరెస్ట్ Thu, Oct 17, 2024, 10:25 AM
సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం Wed, Oct 16, 2024, 10:46 PM
ఉచిత టీకాలను సద్వినియోగం చేసుకోవాలి Wed, Oct 16, 2024, 10:41 PM
సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను ఇంటింటికి వెళ్లి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు Wed, Oct 16, 2024, 10:39 PM
టీచర్ ఎమ్మెల్సీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలి Wed, Oct 16, 2024, 10:35 PM
ఫోక్సో కేసులలో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయాలి Wed, Oct 16, 2024, 10:32 PM
బాణసంచా దుకాణాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి: పోలీస్ కమిషనర్ Wed, Oct 16, 2024, 10:29 PM
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం Wed, Oct 16, 2024, 10:27 PM
భారతదేశానికి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలామ్ గారి సేవలు మరువలేనివి Wed, Oct 16, 2024, 10:24 PM
ఆత్మకూర్ ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ Wed, Oct 16, 2024, 09:45 PM
కుల గణనలో ముదిరాజులకు న్యాయం జరగాలి Wed, Oct 16, 2024, 09:39 PM
దేవరకొండ: వామపక్ష విద్యార్థి సంఘాల రాస్తారోకో Wed, Oct 16, 2024, 09:35 PM
నకిరేకల్: విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే Wed, Oct 16, 2024, 09:25 PM
అప్పులు, ఖర్చుల లెక్కలపై ప్రకటన విడుదల చేసిన డిప్యూటీ సీఎం కార్యాలయం Wed, Oct 16, 2024, 08:58 PM
మెదక్ జిల్లాలో కారు బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి Wed, Oct 16, 2024, 08:49 PM
హైడ్రా ఏర్పాటును సమర్థించిన హైకోర్టు, మరిన్ని అధికారాలు Wed, Oct 16, 2024, 08:46 PM
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. కోర్టుకు కూడా రాకుండానే Wed, Oct 16, 2024, 08:42 PM
ఐఏఎస్‌ల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. హైకోర్టుకు ఆమ్రపాలి సహా నలుగురు అధికారులు Wed, Oct 16, 2024, 08:39 PM
మా మనసులు గెలుచుకున్నారు.. సీఎం రేవంత్‌పై మెగాస్టార్ కోడలు ఎమోషనల్ పోస్ట్ Wed, Oct 16, 2024, 08:36 PM
మార్కెట్ సముదాయాన్ని పరిశీలించిన సెక్రటరీ Wed, Oct 16, 2024, 08:32 PM
నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటా: ఉప్పల్ ఎమ్మెల్యే Wed, Oct 16, 2024, 07:57 PM
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి Wed, Oct 16, 2024, 07:56 PM
రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని ఎద్దేవా : రాజయ్య Wed, Oct 16, 2024, 07:55 PM