సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్లిపోవాలని కాంగ్రెస్ చూస్తోంది.. బండి సంజయ్
Wed, Dec 25, 2024, 06:31 PM
by Suryaa Desk | Wed, Dec 25, 2024, 07:09 PM
పెండింగ్లో ఉన్న గ్రామపంచాయతీ మాజీ సర్పంచుల బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని రాష్ట్ర మాజీ సర్పంచుల జేఏసీ సభ్యులు బుధవారం డిమాండ్ చేశారు. ఈనెల 27న నిర్వహించే నిరసనకు సంబంధించి గాంధీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద గోడపత్రికను విడుదల చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో పనులు చేసి బిల్లులు రాక సర్పంచులు అప్పుల పాలయ్యారన్నారు.