సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్లిపోవాలని కాంగ్రెస్ చూస్తోంది.. బండి సంజయ్
Wed, Dec 25, 2024, 06:31 PM
by Suryaa Desk | Wed, Dec 25, 2024, 07:08 PM
నవిపేట్ మండలంలోని నందిగాంలో గజ్వేల్ సీఐ ముత్యంరాజు తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజీ నూతన సంవత్సర క్యాలెండర్ ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ ముత్యంరాజు మాట్లాడుతూ అకాడమీ కరీంనగర్ లో అనతికాలంలోనే సుమారు 2,000 మంది విద్యార్థులను డిఫెన్స్ రంగంలో ఉన్నత స్థాయిలో చేర్చి సేవా దృక్పథంతో పనిచేస్తున్న సంస్థ తేజస్ అకాడమీ అని విద్యార్థులకు ఉచితశిక్షణ, వసతి అందించడం గొప్పవిషయమని అన్నారు.