సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్లిపోవాలని కాంగ్రెస్ చూస్తోంది.. బండి సంజయ్
Wed, Dec 25, 2024, 06:31 PM
by Suryaa Desk | Wed, Dec 25, 2024, 07:07 PM
మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం పాపన్నపేట మండలం ఏడుపాయల అమ్మవారి ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికి, అభివృద్ధి పనులకోసం వినతిపత్రం బుధవారం అందజేశారు. మెదక్ అసెంబ్లీకి మంజూరైన మెడికల్ కాలేజీ నిర్మాణానికి 20 ఎకరాల భూమి మరియు రూ. 250 కోట్ల నిధులు మంజూరు చేయాలన్నారు.